You are on page 1of 7

05 ఏపిిల 2009 న కవ శర బొలోో జ బాబాగారితో ఆవకాయ .

కామ ఎడిటర నరవహించన ఆన లైైన

ఇంటరూవూ పూరి ి పాఠం.

-- Editor Aavakaaya

కవ పరిచయం:

"అపుుడపుుడూ ఆలోచనలను అకరబదధ ం చే య డం" తన కి షటమ ై న అభరుచ అన

సరళంగా తమ పరి చ యం చే స ుకునే శర బొ ల ోో జ బాబాగారు ఇంటరె ె ట సాహి త య

పాఠకులకు, పఠన పి ి య ులకు సుపరి చ తులు. సాహి త యానం అనే తమ బాో గు దావరా

తమ ఆలోచనలను అకరబదధ ం చే య డమే కాక వవధ వె బ సై ై టోల ో కూడా ఉతాాహంగా

పాలొొ న తమ రచనలను, అభపాి య ాలనూ నషకరష గ ానూ , సునెతంగానూ

పంచుకొంటునాెరు.

కవులను పాఠకులకు మరి ం త దగొ ర గా తసుకువె ళ ేే పి య తెంలో భాగంగా

ఆవకాయ.కామ ఆయా కవులను ఇంటరూవూ చే స ో ి ం ది . ఈ పి య తెం శర ఇకాాల చంద తో

పాి ర ంభమై ై శర బొ ల ోో జ బాబాగారి దావరా మరో మజలకి చే ర ుకుంది . పాఠకులతో తమ

భావాలను పంచుకోవడంలో ఆవకాయ.కామ ను వే ద ి క గా అంగీ క రి ం చన శర బాబాగారి క ి

కృతజఞ త లు తె ల యజే స ుకుంటూ ఈనాటి ఇంటరూవూను మదలు పై డ దాం...

-- Editor Aavakaaya

పశ
ి ె 1: చదువు, ఉదో యగం, పి వ ృతి , అభరుచులు...అనె పరసుర భనాెలన నే ట ి కాలపు

జవన సి ి త గతులు నరూపి స ుి నాెయ. ఇనె వె ై ర ుధాయల మధయనే జవనానె సాగి స ూి

కూడా సాహి త యం పటో పి త ే య కమై ై న ఆసకి ి న పై ం పొ ం ది ం చుకునె వారి గ ా కవతవం పటో మ

ఆలోచనలను మాతో పంచుకోగలరా?

-- బొ ల ోో జ బాబా
జ: నా ఉదో యగం నే చదివన చదువుకు సంబంధించనది అవవటం ఒక అదృషట ం. జవతంలోన

వెైరుధాయలు నరంతరం ఆలోచంపచేసూి ంటాయ. కవతావనకి కావలాన ముడిసరుకును

అందిసూి ంటాయ. అలాంటి వెైరుధాయలవలననే, చలం చెపిున అంతర-బహిర యుదాా రావం

సాధయమౌతుంది..

కవతవం గురించ రాబరట ఫాస


ి ట అనే ఆయన Poetry is when an emotion has found its

thought and the thought has found words. అన అంటాడు. అలాంటి అనుభూతన

సమరధ వంతంగా అకరీకరించ, సారవజనజం చేసి ఆ అనుభూతన అదే సాి యలో చదువరిలో

పవ
ి ేశపైటటగలగేవాడే గొపు కవ. ఇది ఒక తలక, ఒక ఇసాాయల, ఒక శఖామణి, ఒక పాబో ో నెరుడా లు

చేసారు.

కవ అనే వాడు నతయం తనన తాను రహసయంగా చూసుకొనే వోయూరిసట లాంటి వాడు. అందుకనే

ఇసాాయల ఒకచట
ో "కణకణం మనలె పత
ి యకంగా తాకే అనుభవాలూ, వాటి సుందనలూ, జవతానె

జవనపాతంిగా మారేే అనంతమైైన అనుభూతులూ, ఇవ కాక కవతావనకేవ అరహం?" అన పశ


ి ెసాి డు.

కవతవం మానవ నాగరికతకు పాలమగడవంటిద.ి కవతవ పయ


ి జనం అందం ఆనందం అన కొందరు,

లేదు దీనకి సామాజక పయ


ి జనం కూడా ఉండాలన మరికొందరు అంటారు. ఏది ఏమైైనపుటిక,ీ

కవతవం జవతానె భనె కోణాలలో దరిించగలగేలా చేసుి ంది. చదువరి హృదయానకి

సునెతతావనె కలగిసుి ంది. ఇంతకు మంచ కవతవం నుంచ ఏ పయ


ి జనం కావాల?

-- Editor Aavakaaya,

పశ
ి ె 2: చకకగా చె ప ాురు. మ "సాహి త యానం"లోన కొనె మరపురాన మజలలలో

మరోసారి ఆగి , మమాలె తసుకె ళ ేండి .

-- బొ ల ోో జ బాబా

జ: నేను కేందప
ి ాలతపాంితమైైన యానం లో పుటట ి పైరిగాను. పోసట గారడుయయేషనుకు పాండిచేరీ

వెళాో ను. ఆ తరువాత ఉదో యగరీతాయ తూరుుగోదావరి జలాో లో సి ిరపడాా ను. (పస
ి ుి తానకి).
కాలేజ మాగజెైన లలో నే వాస
ి ిన కవతలు, నాపేరుతో నా మతుల
ి పేరుతో అచేవటం ఒక ముచేట.

తొంభైైల ఆరంభంలో పతికలకు పంపేవాడిన. కొనె అచేయాయయ. చాలా తరిగొచేేవ. తరువాత

ఉదో యగానకెై పోరాటం , పైళే, పిలోలు వంటి సాంసారిక వషయాలవలో , అనుభూతులనె డెైరీలకే

పరిమతమైైపోయాయ .

2007 లో కొంతమంది మతుల


ి పోద
ి భలంతో , "యానం వమచనోదయమం" అనే పుసి కానె రచంచాను.

ఫైింఛ పాలన నుండి 1954 లో యానం ఏవధంగా వమచనం చెందింది, ఆనాడు జరిగిన ఉదయమంలో

జరిగిన వశేషాలు, ఉదంతాలను, పతికా వారి లను అనె కోరడీకరించ, పుసి కంరూపంలోకి

తసుకురావటం జరిగింది.

గత సంవతారం ఇదే నెలలో అంతరాా ల పప


ి ంచంలోకి పవ
ి ేశంచ, నా భావాలను బాో గులదావరా

వెలువరించటం మదలు పైటాట ను. ఆ కరమంలోనే ఆవకాయ.కాం ఇచేన సేెహహసాి నె

అందుకొనాెను. నేన రూపంలో ఇలా మతో సంభాషిసుి నాెనంటే కారణం అంతరాా లమే.

పస
ి ుి తం వవధ పతికలలో అచేయన కొనె కవతలు మరియు ఇతర కవతలను కలపి కవతా

సంపుటి తసుకు రావాలన భావసుి నాెను.

గత సంవతారం నేచేసిన "టాగూర సట ే బరాస" తెలుగు అనువాదం, ఈ అంతరాా ల సాహిత మతుల


ి

పోత
ి ాాహం వలననే అన భావసుి నాెను.

-- Editor Aavakaaya

పశ
ి ె 3: పతి క ా రంగంతో సరి స మానంగాను, ఒకోకసారి అంతకంటే ఎకుకవగానూ

ఇంటరె ె ట లో సాహి త య కృషి జరుగుతోంది . ఇంటరె ె ట సాహి త యరంగంలో వరి వ గా

పాలొొ ంటునె మరు ఇపుుడు వసుి నె e-సాహి త యం గురి ం చ వవరి ం చగలరా?

-- బొ ల ోో జ బాబా

జ: అంతరాా లంలో వసుి నె సాహితయం, పతికలలో వచేే సాహితాయనకి ఏమాతంి తసిపోదు . అకకడకూ
ఇకకడకూ పధ
ి ానమైైన వయతాయసం ఏమటంటే చదువరికి రచయతకూ, లేదా చదువరులకూ మధయ జరిగే
సతవర ఇంటరాకన. ఈ ఇంటరాకన వలో ఒక కవత పైై దాన రచయతకునె అనుమానాలు కాన
అహంకారాలు కాన పటాపంచలవుతాయ. భనె కోణాలలో తన కవత ఆవషకరింపబడటం అనేది ఏ
కవకి ఆతాతృపి ినయయదూ! అంతరాా లంలో సాహితయం పటో అభనవేశం కలగిన పాఠకుల అభపాయ
ి ాలు
ఎలో పుుడూ కీర నర నాయయానకి అనుగుణంగా నే ఉంటునాెయ
.
అలోక గారు,, రఘతి మరావుగారు, భూషణ గారు ఇకాాల చంద గారు కొతి పాళగారు, భైైరవభటో గారు,
సుజాత గారు, రాఘవగారు, మాగంటి గారు, చందమ
ి హన గారు, నషి గంధ గారు, సావత గారు, వంటి
వారు అంతరాా లంలో మనకు తారసపడే కొంతమంది సాహిత సహృదయులు.

ఇకపోతే అంతరాా లంలో మంచ కవతవం వెలువడుతుంది. ఈ వషయంలో ఆవకాయ.కాం, ఈమాట,


పొదుా , పాణ
ి హిత, కౌముది వంటి పతికలు మరియు ఆ యా రచయతలు సవయంగా నరవహించుకొనే
బాో గులు పమ
ి ుఖ పాతి వహిసుి నెవ. ఉదాహరణకు, ఈ కిరంది బాో గులు ఉతి మ పమ
ి ాణాలు కలగిన
కవతావనె అందిసుి నాెయ.
ఏటిఒడుా న, జాన హైైడ కనుమూరి, సేెహమా ...రాధిక, లాలతయ - కవతవం, కలాహ ర , యామన ,
మానస వణ ఆతేయ
ి , మరువం పదాారిుత మదలగునవ.
-- Editor Aavakaaya

పశ
ి ె 4: కవులకు, పాఠకులకు సతి వ ర సంపరాకనె కలుంచడమే ఇంటరె ె ట

మాధయమానకి ఉనె గొపు అడావంటే జ .

ఇపుుడు కాసి ఇబాంది క రమై ై న పి శ ే ె కాన అడగాలన ఉంది .

"మంద: కవ యశో పాి ర ి " అన కాళదాసు వనమర త ను పి ద రి ి ంచాడు. అంటే కవగా తన

సహృదయతను సవవమరినా పదధ త న పి క టి ం చాడు. నే ట ి కాలపు కవులలో ఈ

సహృదయతను చూసుి నాెమా?

-- బొ ల ోో జ బాబా

జ: తెలుగు కవతవం వాదాల ఊబల నుండి ఇపుుడిపుుడే బయట పడుతునెదనపిసుి ంది.


(పాంితయవాదాలు కొతి గా పుటుట కొచాేయ) ఒక భావజాలానె గొపు ఫోరా తో, నవయ రీతులతో
వయకి ీకరించటం దిగంబరకవతవం తో మదలైైంది. తరువాత తరువాత సి వ
ీ ాదం, దళతవాదం,
బహుజనవాదం, ముసో ిం వాదం, తెలంగాణా వాదం ఒకొకకకటి ఒకోక ఉతుి ంగ తరంగం లా లేచాయ.
ఎపుుడెైతే కవ ఒక వాదానకి పరిమతమౌతాడో అవే పత
ి కలు, అవే ఆలోచనల చుటూట తరుగుతూ
తనచుటూట గోడలు కటుట కోవటం సహజమే. తాను నమాన సిదాా ంతాలకోసం రాదాా ంతాలు చేయటం
కూడా అందులో భాగమే. సహృదయత కలగిన తెలుగు పాఠకులు అనెరకాల కవులనూ అరధ ం
చేసుకొనాెరనే అనపిసుి ంది.

ఆ యా వాదాలపటో పాఠకులలో ఒక బైంట ఆఫ మైైండ న కలగించటంలో అటట ి సాహితయం


దోహదపడిందన నసాందేహంగా చెపువచుే. ఆ రకంగా కొనె కోణాలకే పరిమతమైైన అటువంటి
సాహితయం సఫలకృతమైైనటో .ే ఒకరకంగా చూసి ే ఇకకడ ఎకుకవ సహృదయతన పద
ి రిించంది పాఠకులే.
లాకణికులు ఏనాడో అదే నరధ ేశంచారుకదా.

అజంతా, తలక, చలం (చలానె రచయతగా కంటే కవగానే నేనెకుకవ ఇషట పడతాను) ఇసాాయల,
కొపురి ి, హైచాేరెక, జంబో, చన వరభదుడ
ి ు, కొతి పలో , రేవత దేవ, రవశంకర, ఆకెళో రవపక
ి ా ష వంటి
వారల కవతవం, కరుణ, మానవతవం సాహితాయనకి ముఖయం అనే వషయానె సఫషట ం చేసూి నే ఉంది.

సదివమరి ను సీవకరించటానకి కవ ఎపుుడూ సిదాంగానే ఉంటాడు. కాన తాను నమాన


భావజాలానె పశ
ి ెంచే వమరిను అతను తపిుకొటట టం తపుుకాదుగా.
-- Editor Aavakaaya

ి ె 5: "తాను నమాన భావజాలానె పి శ ెంచే వమరిను అతను తపి ు కొటట ట ం


పశ

తపుుకాదుగా ." - మరో సుదీ రఘ చరేకు తె ర తసారు. తవరలో ఈ వషయంపై ై

మరి క ొదా ి మ ంది కవులతో ఆన లైై న సమావే శ ానె ఏరాుటు చే య డానకి ఆవకాయ.కామ

పి య తెసుి ంది .

మళో ఇంటరూవూలోకి ...కుో పి త పై ై మకు కొనె నశేతాభపాి య ాలు ఉనెటుట మ కామై ం టా

దావరా తె ల సి వ సో ి ం ది . మ పి శ ెలను, వాటి క ి వచేన సమాధానాలను సరి ప ో ల ేనపుడు

మలో పుటుట కొచేన కొతి పి శ ెలేవె ై న ా ఉనాెయా?

-- బొ ల ోో జ బాబా

జ: ఎడిటర గారికి

అవునా? ఏమ మరు రెటటించనతరువాత కూడా అలానే అనపిసుి ంది. ఒక భావజాలానె నమా

అందులోతనకు తాను చకుకకొనెపుుడు దానన తన శకి ి అంతటితోనూ సమరధ ించుకోవాలగా?

అలాంటపుుడు నమాటం వృధాయేగా?


ఇక మ ఇంటరూవూ లోకి

"కవతవంలోనూ జవతంలోనూ, economy of words and thoughts లేకపోవటం ఆతాలోకంలో

దివాలా" అనె చలం మాట ఎపుటికీ అనుసరణీయమే. కాకపోతే కుో పిత పేరుతో కవతను ఒక

జడపదారధంలా మారిే పాఠకులకు అందించటం ఒకింత బాధకలగించే వషయం.

ఈ అంతరాా లంలోకి రాకముందు అలాంటి కవతలు తారసపడిత,ే ఏమ ఈ కవతలో గొపు అరధ మేదో

ఉండే ఉంటుంది. నా బురరకే అరధంకావటం లేదేమ అనుకొనే వాడిన. కాన ఇకకడ కవతవంపైై జరిగే

చరేలను గమనంచన తరువాత అలాంటి కవతలకు భనె పాఠకులు చెపేు పరసురవరుదా మైన

భాషాయలు చదివనపుడు, అటువంటి పరిసిత ఏరుడటానకి కారణం, కుో పిత పైై కవకునె అత పేిమే

అనపిసో ింది . (చూడుడు: ఈ మాట అంతరాా ల పతికలో పలు కవతలపైై జరిగిన వాదోపవాదములు )

భనె పొరలలో ఆవషకరింపబడేదే గొపు కవతవం అనె మాట సతయమే కావొచుే. కాన ఆ భనె

పొరలు ఆ కవతయకక బరువు వలో కాక అసుషట త వలో ఏరుడటం అనేది దారుణం.

కవ తాను పొందిన అనుభూతన లేక కనుగొనె సతాయనె కాన యధాతధంగా తన కవత దావరా

చదువరిలో పవ
ి ేశపైటటగలగాల. ఈ పక
ి ిరయ సమరధ వంతంగా చేయలేననాడు అటట ి కవత, వడిగా వవరణ

ఇచుేకోవాలాన ఒక పొడుపుకధగా మారిపోతుందన నా అభపాయ


ి ం.

-- Editor Aavakaaya

చవరి పశ
ి ె : "కవగా, చదువరి గ ా, వాయఖాయతగా ఆవకాయ.కామ లో పాలొొ ంటునె మరు
ఆవకాయ.కామ మై ర ుగులు, తరుగులు, లోటుపాటుో తె ల యజే య గలరా!
-- బొ ల ోో జ బాబా

జ: ఆవకాయ.కామ కు నరధ ిషటమైన పమ


ి ాణాలతో నడపబడుతుంది. ఉతి మాభరుచ గల పాఠకులను
కలగిఉంది.

దీనకి రావలసినంత పచ
ి ారం రాలేదేమనన నా అభపాయ
ి ం.(కమంచాల) పస
ి ుి తం అంతరాా లానె
సాహితయపఠనం కోసం ఉపయగించేవారి సంఖయ పైరుగుతునెది. వరంతా కూడల, జలో ైడ వంటి
అగెరగేటరో చుటూట తరుగుతూ అకకడి నుంచ వవధ బాో గులోో కో లేక సైట
ై ులోో కో వెళుతునాెరు.
ఆవకాయ.కాం కూడా అటువంటి అగెరగేటరో తో (పొదుా , పాణ
ి హిత ల వంటి వెబ పతికలలా)
అవగాహనకొచేనటో యతే ఇంకా మరింత మందికి అందుబాటులోకి వచేే అవకాసం ఉంటుందన నా
అభపాయ
ి ం. దీనకి అడుా పడే సాంకేతకాంశాలేమైనా ఉంటాయేమ నాకు తెలయదు మరి.

-- Editor Aavakaaya
బాబాగారూ, ఆవకాయ.కామ పటో మకు గల అభమానానకి మా కృతజతలు. మ
సూచనకు, మ సమయానె మా కోసం వె చ ేచంనందుకు మా ధనయవాదాలు
తె ల యజే స ుకుంటునాెం.

-- బొ ల ోో జ బాబా

నా భావాలను పంచుకోనేందుకు ఇంత చకకన వేదిక నచేన ఆవకాయ.కాం వారికి కృతజఞ తలు
తెలుపుకొంటునాెను. ఈ అవకాశానెచేన ఎడిటర గారికి ధనయవాదములు.

భవదీయుడు
బొలోో జ బాబా

You might also like